,

The stories Behind Holi That Everyone should know

The stories Behind Holi That Everyone should know

HOLI

The story of Holi starts by following There was once a demon king by the name of Hiranyakashyap who won over the kingdom of earth. He was so egoistic that he commanded everybody in his kingdom to worship only him. But to his great disappointment, his son, Prahlad became an ardent devotee of Lord Naarayana and refused to worship his father.

Hiranyakashyap tried several ways to kill his son Prahlad but Lord Vishnu saved him every time. Finally, he asked his sister, Holika to enter a blazing fire with Prahlad in her lap. For, Hiranyakashyap knew that Holika had a boon, whereby, she could enter the fire unscathed.

Treacherously, Holika coaxed young Prahlad to sit in her lap and she herself took her seat in a blazing fire. The legend has it that Holika had to pay the price of her sinister desire by her life. Holika was not aware that the boon worked only when she entered the fire alone.

Prahlad, who kept chanting the name of Lord Narayana all this while, came out unharmed, as the lord blessed him for his extreme devotion.

Thus, Holi derives its name from Holika. And, is celebrated as a festival of victory of good over evil.

Holi is also celebrated as the triumph of a devotee. As the legend depicts that anybody, howsoever strong, cannot harm a true devotee. And, those who dare torture a true devotee of god shall be reduced to ashes.

Even today, people enact the scene of ‘Holika’s burning to ashes’ every year to mark the victory of good over evil. In several states of India, specially in the north, effigies of Holika are burnt in the huge bonfires that are lit. There is even a practice of hurling cow dungs into the fire and shouting obscenities at it as if at Holika. Then everywhere one hears shouts of ‘Holi-hai! Holi-hai!’.

होली

होली का उत्सव हर साल पूर्णं चन्द्रमा के दिन मार्च (फागुन) के महीने में मनाया जाता है। इसे एकता, प्यार, खुशी, सुख, और जीत का त्योहार के रुप मे भी जाना जाता है। हमलोग एक-दूसरे के साथ प्यार और खुशी जाहिर करने के लिये इस पर्व को चमकीले और आकर्षक रंगों से खेलते है। इसका अपना महत्व है साथ ही इसको मनाने के पाछे कई सारे कारण, कथाएं और आस्था भी है।

बहुत समय पहले, एक राजा हिरण्यकश्यप, उसकी बहन होलिका और उसका पुत्र प्रह्लाद थे। प्रह्लाद एक पावन आत्मा था जो भगवान विष्णु का भक्त था जबकि उसके पिता चाहते थे कि प्रह्लाद समेत सभी उसकी पूजा करें। लेकिन भक्त प्रह्लाद को ये गवाँरा नहीं था और वह सदा भगवान विष्णु की ही पूजा करता था। इससे नाराज होकर उसके पिता ने उसको आग से जलाकर मारने की योजना बनाई। उसने अपनी बहन होलिका से कहा कि वो प्रह्लाद को गोद में लेकर आग में बैठे क्योंकि होलिका को भगवान से ये वरदान मिला था कि आग उसे जला नहीं सकता, अपने भाई की बात मान होलिका आग में बैठी परंतु प्रह्लाद को इस आग से कोई नुकसान नहीं हुआ बल्कि होलिका ही इस आग में जलकर खाक हो गई। इसी कथा से होली उत्सव का जन्म हुआ।

इस पर्व के मौके पर सभी अपने प्रियजनों से मिलते है, रंग और अबीर से होली खेलते है, साथ ही कई सारी क्रियाओं में भाग लेते है जो एक-दूसरे के लिये खुशी को प्रदर्शित करता है। इस तरह लोग रंगों के इस त्योहार में अपनों के संग खुशियाँ मनाते है।

హోలీ

రంగుల పండుగ అయిన హోలీని హిందువులు ఆనందోత్సాహాల నడుమ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత ఋతువు ఆగమనానికి చిహ్నం. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగనే మనవారు కాముని పున్నమి, డోలికోత్సవం అని మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ ఒక్కో పేరుకు ఒక కథ ప్రచారం లో ఉంది.

హోలీ-

రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మ వారంతో విష్ణుమూర్తి మీద కోపంతో హద్దులు మరచి దేవతలను, మునులను అనేక రకాలుగా హింసిస్తాడు. దీనితో విష్ణుమూర్తి ప్రభావంతో హిరణ్యకశిపుడుకి ప్రహల్లాధుడు జన్మిస్తాడు. ప్రహల్లాధుడు ఎప్పుడు తన శత్రువైన విష్ణువుని ధ్యానించడం ఇష్టం లేని హిరణ్యకశిపుడు అనేక రకాలుగా చంపాలని ప్రయత్నించి విఫలమవుతాడు. దీనితో తన చెల్లెలైన బ్రహ్మరాక్షసి హోలికను ప్రహల్లాఉన్ని చంపడానికి పంపుతాడు. ప్రహల్లాధుడు తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణువు ప్రభావం చేత హోలిక మరణిస్తుంది. హోలిక మరణించినందుకు గుర్తుగా ఆనందోత్సాహాలతో హోలీ పండుగ జరుపుకుంటారు.

కాముని పున్నమి-

సతి వియోగంతో తపస్సులో ఉన్న శివునికి, హిమవంతుని కుమార్తె అయిన పార్వతినిచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపోభంగం కలిగించాలో అని ఆలోచించి మన్మథుడ్ని శివుని మీదకు పంపుతారు. మన్మథుడు తన బాణప్రభావంచే శివుని మనసుని పెళ్ళివైపు మరల్చుతాడు. దీనితో పార్వతి పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మధబాణ ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మధుడి వల్ల తపోభంగం అయిందని గ్రహించి తన మూడవ నేత్రంతో భస్మం చేస్తాడు. పతి వియోగాభారంతో మన్మథుని భార్య రతీదేవి శివుణ్ణి పరిపరి విధములుగా వేడుకొనగా శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా కేవలం మానసికంగా బ్రతికే వరం ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బ్రతికిన రోజు కావున దీనిని కాముని పున్నమిగా పిలుస్తారు.

డోలికోత్సవం-

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడే వెన్నదొంగ అయిన కృష్ణుణ్ణి ఊయలలో వేసారట. అందుకే దీనిని డోలికోత్సవం అని పిలుస్తారు. ఈ పండుగను శ్రీకృష్ణుని నగరమైన మథురలో ఎంతో వైభవంగా 16 రోజుల పాటు నిర్వహించేవారట.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

Comments

comments

You Won’t Believe The Questions That People Asked Google In 2016

Nokia Is Building An Android Flagship Phone to challenge Samsung Galaxy S8